HomeNation and Worldభూమ్మీద ఇంకా నూకలున్నాయి.. అందుకే పిడుగు మీద పడినా బతికి బట్టకట్టాడు.. మీరే చూసేయండి!

భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. అందుకే పిడుగు మీద పడినా బతికి బట్టకట్టాడు.. మీరే చూసేయండి!

అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ వ్యక్తిపై నేరుగా పిడుగుపడినప్పటికీ ఎలాంటి తీవ్ర గాయాలు కాకుండా క్షేమంగా ప్రాణాలతో బయటపడిన అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్టేటెన్ ఐలాండ్‌కు చెందిన థామస్ ఫామీ గొడుగు పట్టుకుని ఇంటి బయటకు రాగానే ఒక్కసారిగా ప్రళయంలా పిడుగుపడటంతో నేలపై కుప్పకూలిపోయారు. అయితే కేవలం కొన్ని సెకన్లలోనే స్పృహలోకి వచ్చిన ఆయన స్వయంగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లగా.. ఈ భయానక దృశ్యాలన్నీ ఇంటి డోర్ కెమెరాలో రికార్డయి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments