HomeBusinessఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. జీవితాంతం ఆ కుటుంబ సభ్యులకూ ఉచిత వైద్యం.. CGHS నిబంధనల్లో...

ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. జీవితాంతం ఆ కుటుంబ సభ్యులకూ ఉచిత వైద్యం.. CGHS నిబంధనల్లో మార్పులు!

CGHS Revised Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వివాహిత కుమారులు, సోదరులకు సైతం జీవితాంతం ఉచిత వైద్య భద్రత లభించనుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే కుటుంబ సభ్యులు వివాహ బంధంతో చికిత్సకు దూరం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments