HomeHeadlinesభారతీ ఎయిర్‌టెల్‌తో 40% లాభాలు.. యాక్సిస్ సెక్యూరిటీస్ 'బై' కాల్

భారతీ ఎయిర్‌టెల్‌తో 40% లాభాలు.. యాక్సిస్ సెక్యూరిటీస్ ‘బై’ కాల్

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌పై దేశీయ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ బుల్లిష్‌గా ఉంది. అత్యధిక ఏఆర్‌పీయూ, 5జీ కస్టమర్ల పెరుగుదల, ఏఐ సాంకేతికతల ఆధారంగా ఈ షేరు రూ.2,530 స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తూ ‘బై’ కాల్ ఇచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments