ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) ‘బాంబే క్రీమరీ’ పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్వచ్ఛమైన పాల క్రీమ్‌తో తయారయ్యే ఈ ప్రీమియం ఐస్‌క్రీమ్‌లు కేవలం రూ. 10 నుంచే లభించనున్నాయి.


