HomeBusinessStock Split: లిస్టయిన 6 నెలల్లోనే ఇలా.. 100 షేర్లు కొంటే 500 షేర్లొస్తాయ్.. రూ.225...

Stock Split: లిస్టయిన 6 నెలల్లోనే ఇలా.. 100 షేర్లు కొంటే 500 షేర్లొస్తాయ్.. రూ.225 నుంచి రూ.45 దిగిరానున్న షేరు ధర..!

Stock Split: స్టాక్ మార్కెట్లోకి లిస్టయిన 6 నెలల కాలంలోనే స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీ టీసీసీ కాన్సెప్ట్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించింది. దీంతో 100 షేర్లు కొంటే 500 షేర్లుగా మారనున్నాయి. అయితే, రూ.225 స్థాయిలో ఉన్న షేరు ధర రూ.45 స్థాయికి దిగిరానుంది. ఈస్టాక్ 2026 ఫిబ్రవరి నెలలోనే లిస్టింగ్ అయింది. మరి ఈ స్టాక్ స్ప్లిట్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments