HomeTELANGANA‘పుట్టింటి నుంచే బయటకు పంపారు.. అందుకు కారణం ప్రశాంత్ రెడ్డే’ నిజామాబాద్ సభలో కల్వకుంట్ల కవిత...

‘పుట్టింటి నుంచే బయటకు పంపారు.. అందుకు కారణం ప్రశాంత్ రెడ్డే’ నిజామాబాద్ సభలో కల్వకుంట్ల కవిత కంటతడి

తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్‌లో పాంచజన్య సంకల్ప పేరుతో తొలిసారి సభ నిర్వహించిన ఆమె.. బీఆర్ఎస్ పార్టీ, నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను ఏ తప్పూ చేయకున్నా జైలులో పెట్టారని, పార్టీ కోసం ఇలా చేశారని బీఆర్ఎస్ పెద్ద నాయకులే అన్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రశాంత్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన శకునిలా మమ్మల్ని విడదీశారని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments