HomeNation and Worldప్రధాని నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌ భేటీ.. అమెరికాతో యుద్ధం తర్వాత తొలిసారి

ప్రధాని నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌ భేటీ.. అమెరికాతో యుద్ధం తర్వాత తొలిసారి

ప్రస్తుతం పశ్చిమాసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కిర్గిజిస్థాన్‌లో జరుగుతోన్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1న రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్.. మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఆ దేశ అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించింది. అయితే, ఇరువురూ ఏం చర్చించారనేది తెలియరాలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments