AP EAPCET Final Phase Self Reporting : ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడిగించారు. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 2 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయవచ్చు.
AP EAPCET 2026 Counseling : ఏపీఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ – సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు
RELATED ARTICLES


