Compensation For Elephants Damage Crops In AP: ఏపీలో పలు జిల్లాలను ఏనుగుల బెడద వెంటాడుతోంది.. గజరాజుల గుంపు పంటల్ని ధ్వంసం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. ఇలా ఏనుగులు పంటను నాశనం చేస్తే రైతులు పరిహారం పొందొచ్చు.. కానీ చాలామందికి ఈ విషయం తెలియక దరఖాస్తు చేసుకోవడం లేదు. ఒకవేళ ఏనుగులు పంటను ధ్వంసం చేస్తే వెంటనే పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏనుగులు పంటల్ని ధ్వంసం చేశాయా.. ప్రభుత్వం నుంచి రైతులు పరిహారం పొందొచ్చు, పూర్తి వివరాలివే
RELATED ARTICLES


