Nara Lokesh Invites Chandru Rajendran Investment Proposal: ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళనాడు.. రూ.300 కోట్ల పెట్టుబడి కోసం రెండు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. చంద్రు రాజేంద్రన్ అనే పారిశ్రామికవేత్త రూ.300 కోట్లతో పెట్టుబడితో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. ఈ పెట్టుబడి కోసం మంత్రి లోకేష్ ప్రయత్నాలు ప్రారంభించారు.. అటు తమిళనాడు కూడా ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది.. మంత్రి లోకేష్ ట్వీట్‌తో లెక్క మారిందా?
ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళనాడు.. రూ.300 కోట్ల పెట్టుబడి కోసం పోటీ.. మంత్రి లోకేష్ ట్వీట్‌తో లెక్క మారిందా!
RELATED ARTICLES


