HomeAndhra Pradeshడ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం.. నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించొచ్చు.. దరఖాస్తు చేస్కోండి

డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం.. నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించొచ్చు.. దరఖాస్తు చేస్కోండి

AP Dwcra Women Get Monthlty Rs 30000 To 1 Lakh With Own Business: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. మహిళ స్వయం ఉపాధికి చాయ్, కాఫీ సెంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహిస్తోంది. నేటివ్‌ అరకు కాఫీ, గాటోస్‌ కేఫ్, చాయ్‌ రాస్తా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments