HomeAndhra Pradeshఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి గడ్కరీ.. రూ.840 కోట్లతో నేషనల్ హైవే 365 బీబీ అభివృద్ధి

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి గడ్కరీ.. రూ.840 కోట్లతో నేషనల్ హైవే 365 బీబీ అభివృద్ధి

National HighWay 365BB Buttayagudem Kovvur Two Lanes Upgradation: ఏపీలో మరో నేషనల్ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 365బీబీలో.. బుట్టాయగూడెం-ఎల్‌ఎన్‌డీ పేట, పట్టిసీమ- కొవ్వూరు సెక్షన్ల మధ్య 45.09 కిలోమీటర్లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.840.41 కోట్లకు ఆమోదం తెలిపినట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. మొత్తం 45 కిలోమీటర్ల 2 లేన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments