HomeAndhra Pradeshసాదిక్ ప్రోటీన్ షేక్‌లో కెమికల్ మిక్స్ చేసి మా నాన్నను చంపాడు.. నూకరాజు మనవడు కార్తికేయ...

సాదిక్ ప్రోటీన్ షేక్‌లో కెమికల్ మిక్స్ చేసి మా నాన్నను చంపాడు.. నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి

Pithapuram Ae Nukaraju Grand Son Karthikeya Reddy Comments: సాదిక్ తన కుటుంబాన్ని నాశనం చేశాడని.. తనను అనాథను చేశాడన్నాడు ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్‌ కార్తికేయ రెడ్డి స్కూల్‌లో ట్రైనింగ్‌ తీసుకునే సమయంలో సాదిక్ కోచ్‌గా ఉన్నాడని.. అక్కడే తన తల్లికి పరిచయం అయ్యాడని చెప్పుకొచ్చాడు. తన తల్లిని రోజూ కొట్టి.. చిత్ర హింసలు పెట్టేవాడని ఆరోపించాడు. ఇప్పటికి తనకు చాలా భయంగా ఉందన్నాడు కార్తికేయ రెడ్డి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments