HomeRasi Phalaluఆగస్టు 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఆగస్టు 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఆగస్టు 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఆగస్టు 28న ఏర్పడనున్న చంద్రగ్రహణాన్ని మతపరమైన విశ్వాసాల ప్రకారం ప్రత్యేకమైన సమయంగా భావిస్తున్నారు. గ్రహణ సమయంలో మంత్ర జపం, ప్రార్థన, ధ్యానం చేయడం, గ్రహణం అనంతరం తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవడం, పేదలకు ఆహారం, బట్టలు లేదా అవసరమైన వస్తువులను దానం చేయడం మంచిదని చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments