HomeAndhra Pradeshఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్.. మంత్రి నారా లోకేష్ ప్రకటన, తేదీలివే..

ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్.. మంత్రి నారా లోకేష్ ప్రకటన, తేదీలివే..

ఏపీలోని ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక. ఇన్ సర్వీస్ టీచర్లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల కాగా.. మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇన్ సర్వీస్ టీచర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ కోరారు. మరోవైపు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 24 వరకూ గడువు ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments