HomeLifestyle60 దాటాక జీవితం హాపీగా ఉండాలంటే? మన రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ మారాల్సిందే

60 దాటాక జీవితం హాపీగా ఉండాలంటే? మన రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ మారాల్సిందే

60 దాటాక జీవితం హాపీగా ఉండాలంటే? మన రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ మారాల్సిందే

భారత్‌లో సగటు ఆయుర్దాయం 70 ఏళ్లు దాటడంతో పాత తరహా రిటైర్మెంట్ ప్లానింగ్ ఇకపై సరిపోదని కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ నితిన్ అగర్వాల్ స్పష్టం చేశారు. రిటైర్మెంట్‌ను ఒకే దశగా కాకుండా మూడు భిన్నమైన ఘట్టాలుగా విభజించి ఆర్థిక వ్యూహాలు రచించుకోవాల్సిన అవసరాన్ని విశ్లేషించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments