కాకినాడలోని గుర్రాల బీచ్లో ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మొత్తం నలుగురు స్నేహితులు స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి గల్లంతయిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా చేశారు. దాంతో గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
కాకినాడ బీచ్లో యువకులు గల్లంతు.. స్పందించిన పవన్ కళ్యాణ్, రంగంలోకి గజ ఈతగాళ్లు
RELATED ARTICLES


