Chittoor MLA Gurajala Jaganmohan Acting In Movie: చిత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ది బ్రెయిన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్కు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కీలక విషయాలు చెప్పారు. తాను కూడా ఈ సినిమాాలో నటిస్తున్నట్లు ప్రకటించారు.. హోంమంత్రి క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ చిత్తూరు చుట్టుపక్కల జరగడం ఆనందంగా ఉందన్నారు. ది బ్రెయిన్ సినిమాకు అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకుడు.
సినిమాలో నటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే.. హోంమంత్రి క్యారెక్టర్ చేస్తున్న జగన్
RELATED ARTICLES


