
ప్రముఖ బైక్ తయారీ సంస్థ కేటీఎం త్వరలో తన 390 అడ్వెంచర్ బైక్ కోసం కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేయనుంది. డీలర్ యార్డ్‌లో కనిపించిన ఈ కొత్త వేరియంట్ త్వరలోనే బుకింగ్స్‌కు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..


