HomeHeadlinesKangana Vs Taapsee: నీలాంటి నకిలి మనిషిని కన్నందుకు నీ తల్లిదండ్రులపై జాలేస్తోంది: తాప్సీపై కంగనా...

Kangana Vs Taapsee: నీలాంటి నకిలి మనిషిని కన్నందుకు నీ తల్లిదండ్రులపై జాలేస్తోంది: తాప్సీపై కంగనా రనౌత్ కామెంట్స్

Kangana Vs Taapsee: నీలాంటి నకిలి మనిషిని కన్నందుకు నీ తల్లిదండ్రులపై జాలేస్తోంది: తాప్సీపై కంగనా రనౌత్ కామెంట్స్

Kangana Ranaut Vs Taapsee Pannu: కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య మరోసారి వివాదం గట్టిగా రాజుకుంది. తాప్సీ పన్ను ఇంటీవల చేసిన పెంపకం వ్యాఖ్యలపై కంగనా రనౌత్ చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. తన పెంపకాన్ని, తల్లిదండ్రులను విమర్శించి హద్దులు దాటావంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడింది కంగనా.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments