HomeBusinessGold Rate Today: బంగారం ధరల పరుగుకు బ్రేక్.. 3 రోజుల తర్వాత ఊరట.. ఆగస్టు...

Gold Rate Today: బంగారం ధరల పరుగుకు బ్రేక్.. 3 రోజుల తర్వాత ఊరట.. ఆగస్టు 23న హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఇవే!

Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి స్వల్ప ఊరట లభించింది. వరుసగా మూడు రోజుల పాటు భారీగా పెరిగిన బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. వెండి ధరలు సైతం ఈరోజు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, అమెరికా ఫెడ్ అంచనాలు, డాలర్ వంటి కీలక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 23 వ తేదీన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ధరలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments