Mutual Fund SIP: ఉద్యోగం చేసే సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే ఒక్కసారి ఉద్యోగం లేనప్పుడు, జీతం ఆగిపోయినప్పుడు, ఇబ్బందులు తప్పవు. అందుకే రిటైర్మెంట్ కార్పస్ కచ్చితంగా ఉండాలి. ఇందుకోసం చిన్న వయసు నుంచే ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ. 10 కోట్ల కార్పస్ కోసం ఏ వయసులో ప్రారంభిస్తే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం.


