Weekly Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆగస్టు చివరి వారంలో సింహ రాశిలో బుధుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఇప్పటికే సూర్యుడు అక్కడ నివాసం ఉంటున్నాడు. ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. అంతేకాదు ఇదే వారంలో రెండో చంద్ర గ్రహణం కూడా ఏర్పడనుంది. అంతేకాదు కర్కాటక రాశిలో గురుడు హంస రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ రానుంది. ఇలాంటి శుభ యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఆగస్టు చివరి వారంలో వేళ మిథునం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
Weekly Lucky Zodiac Signs: రాఖీ పౌర్ణమి, బుధాదిత్యయోగం ప్రభావంతో వచ్చే వారం ఈ రాశులకు అదృష్టం కలిసి రానుందా?
RELATED ARTICLES


