HomeLifestyleMotivational Quote By Megastar Chiranjeevi: "ఓటమిని చూసి ఆగొద్దు - పట్టుదలే మీ ఆయుధం",...

Motivational Quote By Megastar Chiranjeevi: “ఓటమిని చూసి ఆగొద్దు – పట్టుదలే మీ ఆయుధం”, చిరంజీవి చెప్పిన సక్సెస్ ఫార్ములా!

సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి స్వశక్తితో పరిశ్రమలో ఎదిగారు. భారతీయ చిత్ర పరిశ్రమలో 150కి పైగా సినిమాల్లో 537 పాటల్లో 24,000లకు పైగా విభిన్న డాన్స్ మూమెంట్స్ అదేనండీ స్టెప్స్ వేసినందుకు గాను చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records)లో చోటు దక్కించుకున్నారు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. ఇక, పలు సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఎందరికో స్పూర్తిగా నిలిచాయి. చిరు బర్త్ డే సందర్భంగా అలాంటి ఒక మోటివేషనల్ కోట్‌పై ఓ లుక్కేద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments