EPFO Interest Rate: ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ ఖాతా ఇనాపరేటివ్ గా మారిపోతుందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే, వయసు, పదవీ విరమణ సమయాన్ని బట్టి 36 నెలల తర్వాతే వడ్డీ ఆగుతుందని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. 55 ఏళ్లకు ముందే రిటైర్ అయినా 58 ఏళ్ల వరకు వడ్డీ జమ అవుతుందని తెలిపింది. పాత నిధులను సమయానికి ట్రాన్స్‌ఫర్, విత్‌డ్రా చేసుకోవాలని తెలిపింది. ఈపీఎఫ్ఓ ఇనాపరేటివ్ ఖాతాల గురించిన వివరాలు తెలుసుకుందాం.


