HomeBusinessటాటా కార్ల ధరలు మరింత ప్రియం.. ఏకంగా రూ. 25 వేల వరకు జంప్.. సెప్టెంబర్...

టాటా కార్ల ధరలు మరింత ప్రియం.. ఏకంగా రూ. 25 వేల వరకు జంప్.. సెప్టెంబర్ 1 నుంచే..

Car Prices Hike: ఇటీవల దిగ్గజ కార్ల తయారీ సంస్థ వరుసగా కార్ల ధరల్ని పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల్ని పెంచేశాయి. తాజాగా ఈ లిస్టులోకి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కూడా చేరింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ. 25 వేల వరకు ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించగా ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments