బంగారం కొనుగోలు చేయాలనుకునే సడెన్ షాక్ తగిలింది. దేశీయంగా కిందట రోజు తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఇవ్వాళ రికార్డు స్థాయిలో పెరిగాయి . దాదాపు రూ. 4 వేల వరకు ఎగబాకింది. వెండి ధర కూడా ఒక్కరోజే రూ. 10 వేలు పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆగస్ట్ 21న ఉదయం బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి.. ధరల్ని ఏమేం ప్రభావితం చేస్తున్నాయి అనేది చూద్దాం.


