HomeRasi PhalaluVaralakshmi Vratam 2026: శ్రావణ శుక్రవారం వేళ ఏ వస్తువులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం...

Varalakshmi Vratam 2026: శ్రావణ శుక్రవారం వేళ ఏ వస్తువులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది?

Varalakshmi Vratam 2026: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ తేదీకి వ్రతాన్ని ఆచరించడం వీలుకాని వారు మిగిలిన శుక్రవారాల్లో జరుపుకోవచ్చు. ఈసారి మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు రావడం విశేషం. ఈ పవిత్రమైన రోజును లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. పురాణాల ప్రకారం, వర మహాలక్ష్మీ దేవి చారుమతి అనే మహిళకు కలలో కనిపించి ఈ వ్రతం ఆచరిమంచని, వ్రతానికి సంబంధించిన నియమ, నిష్టల గురించి వివరించింది. అప్పటినుంచి ప్రతి ఏటా మహిళలందరూ వరలక్ష్మీ వ్రతాన్ని తమ శక్తి, సామర్థ్యం మేరకు ఆచరిస్తారు. ఇదిలా ఉండగా, ఈ పవిత్రమైన రోజున దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కచ్చితంగా పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇలా చేసిన వారి ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశించి, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పండితులు చెబుతారు. ఈ కారణంగా మీకు ఎప్పటికీ ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవట. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం రోజున, శ్రావణ శుక్రవారాల్లో ఎలాంటి వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments