HomeAndhra Pradeshరాయలసీమలోని రైల్వే స్టేషన్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. కియా కార్లు ఎగుమతి, మారుతి కార్లు దిగుమతి

రాయలసీమలోని రైల్వే స్టేషన్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. కియా కార్లు ఎగుమతి, మారుతి కార్లు దిగుమతి

Penukonda Railway Station Maruti Cars Import: రాయలసీమలోని రైల్వే స్టేషన్‌లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. మొన్నటి వరకు కియా కార్లను శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్‌ నుంచి డబుల్ డెక్కర్ స్పెషల్ గూడ్స్ రైలు ద్వారా ఎగుమతి చేస్తుండగా.. ఇప్పుడు అదే రైలు తిరుగు ప్రయాణంలో మారుతి కార్లను పెనుకొండ రైల్వే స్టేషన్‌కు తీసుకొస్తున్నారు. ఈ మారుతి కార్లను పెనుకొండ నుంచి కంటైనర్ల ద్వారా కర్ణాటకకు పంపిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments