HomeSportsమానవ్ సుతార్ పాంచ్ పటాకా.. గాలే టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ..!

మానవ్ సుతార్ పాంచ్ పటాకా.. గాలే టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ..!

గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 372 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 206 పరుగులకే కుప్పకూలింది. ఈ అద్భుత విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 23 నుంచి కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments