HomeAndhra Pradeshఐటీఐ.. ఇక స్మార్ట్‌గా చదివెయ్! విద్యార్థుల కోసం భారత్ స్కిల్స్ యాప్

ఐటీఐ.. ఇక స్మార్ట్‌గా చదివెయ్! విద్యార్థుల కోసం భారత్ స్కిల్స్ యాప్

ఐటీఐ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ స్కిల్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సహకారంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఐటీఐల్లో బోధన స్మార్ట్‌గా మార్చడమే కాకుండా.. విద్యార్థులు సులభంగా చదువుకోవడానికి, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగులో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. పరిశ్రమంల్లో ఖాళీలు, అర్హతలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments