HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వం తమిళనాడు సీఎం విజయ్‌ను నేర్చుకోవాలి.. 100 రోజుల్లో చెప్పింది చేశారు: కేంద్ర మాజీ...

ఏపీ ప్రభుత్వం తమిళనాడు సీఎం విజయ్‌ను నేర్చుకోవాలి.. 100 రోజుల్లో చెప్పింది చేశారు: కేంద్ర మాజీ మంత్రి మోహన్

Chinta Mohan Praises Tamil Nadu Cm Vijay: తమిళనాడులో వంద రోజుల్లో అవినీతి లేకుండా చేస్తానని చెప్పిన విజయ్‌.. అవినీతి లేకుండా చేశారన్నారు. ఏపీ ప్రభుత్వంతో పాటుగా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విజయ్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఏపీలో కాపులు, బలిజలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని.. 2029లో ఏపీలో కాపులు ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు మోహన్.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments