HomeBusinessBehari Lal IPO: ఏకంగా 63 శాతం ప్రీమియంతో ఐపీఓ లిస్టింగ్.. నేరుగా రూ. 10...

Behari Lal IPO: ఏకంగా 63 శాతం ప్రీమియంతో ఐపీఓ లిస్టింగ్.. నేరుగా రూ. 10 వేల వరకు లాభం!

Behari Lal Share Price: స్టాక్ మార్కెట్లలో ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి అదిరిపోయే రిటర్న్స్ వస్తూనే ఉన్నాయి. కిందటి రోజు మిల్కీ మిస్ట్, మొన్న ధూత్ ట్రాన్స్‌మిషన్, మోల్‌బయో ఐపీఓలు రాణించగా ఇప్పుడు బుధవారం సెషన్‌లో బెహరీ లాల్ ఇంజినీరింగ్ ఐపీఓ కూడా అదరగొట్టింది. ఇది ఏకంగా 63 శాతం ప్రీమియంతో లిస్టింగ్ కావడం విశేషం. ఒక్కో లాట్‌పై రూ. 7 వేలకుపైగా ప్రాఫిట్ వచ్చింది. పూర్తి వివరాలు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments