ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ ఆడిట్‌లో భాగంగా ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా అభివృద్ధి గురించి చర్చించాం. ఇక మీదట రాయలసీమ ప్రాంత అభివృద్ధిని విశ్లేషిద్దాం. ఒకప్పుడు రాయలసీమ పేరు చెప్పగానే కరువు పరిస్థితులు, వలసలు, వెనుకబాటుతనం ఫ్యాక్షనిజం గుర్తుకొచ్చేవి. కానీ క్రమంగా సీమ స్వరూపం మారుతోంది. ఇక్కడి ఖనిజ సంపద, భౌగోళిక అనుకూలతలు రాయలసీమ అభివృద్ధి పథంలో సాగేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ మార్పు గణాంకాల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంలో కనిపిస్తోంది.
ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: నాటి పరిమితులే.. నేటి ఆర్థిక వనరులు.. రాయలసీమ రూపాంతరం చెందుతోందిలా..!
RELATED ARTICLES


