HomeAndhra Pradeshరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు సరుకులు అందించనుంది.కిలో కందిపప్పు రూ.100, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున మొత్తం రూ.225కే అందుబాటులోకి తీసుకురానున్నారు. డిసెంబర్ నుంచి పంపిణీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments