శ్రీరాముడు, శ్రీకృష్ణుడిపై చేసిన వివాదాస్పద పోలిక వ్యాఖ్యలపై వచ్చిన తీవ్ర నిరసనల నేపథ్యంలో బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కరేరాలో జరిగిన రామ్‌కథలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారడంతో.. నెటిజన్ల నుంచి, వివిధ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈక్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
శ్రీకృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు: బహిరంగంగా క్షమాపణలు కోరిన బాబా బాఘేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి!
RELATED ARTICLES


