ప్రముఖ నటి దియా మీర్జా వీడియోను సోషల్ మీడియా నుంచి బీఎంసీ తొలగించడం వివాదానికి దారితీసింది. మాధురీ దీక్షిత్, నిషిగంధ వాడ్, అలాగే క్రికెటర్ అజింక్య రహానేలకు సంబంధించిన ఇతర ప్రచార వీడియోలను మాత్రం కొనసాగించి, ఆమె వీడియోను మాత్రమే తొలగించడంపై దుమారం రేగుతోంది. దీనిపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించిన హైకోర్టు.. తక్షణమే ఆ యాడ్ వీడియోను అప్లోడ్ చేయాలని బీఎంసీని ఆదేశించింది.
దియా మీర్జా వీడియో తొలగింపుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. వెంటనే రీ-అప్లోడ్ చేయాలని ఆదేశం
RELATED ARTICLES


