HomeNation and Worldపనినిమిత్తం భారత్‌కు వచ్చి ఫైవ్ స్టార్ హోటళ్లో బస.. స్విమ్మింగ్ చేస్తూనే ఇద్దరు విదేశీయుల మృతి

పనినిమిత్తం భారత్‌కు వచ్చి ఫైవ్ స్టార్ హోటళ్లో బస.. స్విమ్మింగ్ చేస్తూనే ఇద్దరు విదేశీయుల మృతి

బెంగళూరులోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ ‘కాన్రాడ్’ స్విమ్మింగ్ పూల్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈతకొలనులో దిగిన ఇద్దరు విదేశీయులు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా.. వారిని కాపాడేందుకు యత్నించిన అమెరికా పౌరుడు, హోటల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనతో విలాసవంతమైన హోటళ్లలో భద్రతా ప్రమాణాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, విమర్శలు వ్యక్తం మవుతున్నాయి. మరోవైపు దీనిపై హోటల్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. కాకపోతే స్విమ్మింగ్ పూల్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments