HomeTELANGANAMedak: పత్తి చేనులో పడ్డ దొంగలు.. ఓ రైతు పొలంలో రాత్రికి రాత్రే 10 క్వింటాళ్లు...

Medak: పత్తి చేనులో పడ్డ దొంగలు.. ఓ రైతు పొలంలో రాత్రికి రాత్రే 10 క్వింటాళ్లు కోసుకెళ్లిన నీచులు

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు చుట్టిముడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోవడం లేదంట సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్లు, వరదలతో నష్టపోవడం. వీటిని ఎలాగోలా తట్టుకుని నిలబడతామంటే.. పొలాల్లో పంటలను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోతుంటారు. తాజాగా, ఓ రైతు పండించిన పత్తి పంటను రాత్రికి రాత్రే కోసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మరి కొద్ది రోజుల్లో కోయడానికి సిద్దమైన ఆయన దసరా రోజు పూజలు కూడా చేశాడు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments