తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్ జైలు నుంచి 17 మంది ఖైదీలు సినీఫక్కీలో సిబ్బందిపై దాడి చేసి పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ భద్రతా వైఫల్యంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా జైళ్ల శాఖలో భారీ ప్రక్షాళన చేపడుతూ పెద్ద ఎత్తున బదిలీలు, కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
తేని జైలు బ్రేక్ ఘటనపై సీఎం విజయ్ సీరియస్.. డిప్యూటీ సూపరింటెండెంట్ సస్పెండ్, బదిలీలకు ఆదేశం
RELATED ARTICLES


