HomeHeadlinesఉదయ్‌పూర్‌, అల్వార్‌లో 28 విల్లాలు.. ఒకే రోజు 20 కొనుగోలు.. రాజస్థాన్‌ ఐఏఎస్, ఐపీఎస్ దంపతుల...

ఉదయ్‌పూర్‌, అల్వార్‌లో 28 విల్లాలు.. ఒకే రోజు 20 కొనుగోలు.. రాజస్థాన్‌ ఐఏఎస్, ఐపీఎస్ దంపతుల అవినీతి వ్యవహారం వెలుగులోకి

ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగించి, ఓ ప్రయివేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చినట్టు ఆరోపణలపై రాజస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ సంస్థతో కుమ్మక్కైన ఆయన.. ఆయాచితంగా లబ్ది పొందారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో విల్లాలను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ఒకటి రెండు కాదు ఏకంగా తాను, తన కుటుంబం పేరుతో 28 విల్లాలు ఉన్నట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీబీ విచారణ చేపట్టింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments