అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 8 నెలలు గడిచింది. ఈ సంఘర్షణ ఎప్పుడు ముగుస్తుందనేది ఇంత వరకు స్పష్టత లేదు. ఇరు దేశాల మధ్య పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు ఎటూ తేలలేదు. ప్రస్తుతం అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతుండటంతో ఇరాన్‌పై దాడులు నిలిచిపోయారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ భారీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌పై యుద్ధం ముగింపు గురించి డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘త్వరలోనే ముగిసిపోతుంది’ ఇరాన్‌తో అమెరికా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
RELATED ARTICLES


