HomeEntertainmentPrabhas Fauzi Teaser Row: ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్‌ వివాదం.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన...

Prabhas Fauzi Teaser Row: ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్‌ వివాదం.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన నేతాజీ మనవడు

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమా టీజర్ తీవ్ర వివాదాస్పదమైంది. టీజర్‌లో సుభాష్ చంద్రబోస్ పాత్ర హిట్లర్‌తో మాట్లాడుతూ.. ఒక కల్పిత పాత్రకు ఎలివేషన్ ఇస్తున్నట్లు చూపించారంటూ నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ టీజర్‌ను తొలగించాలని, సెన్సార్ బోర్డ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments