HomeEntertainmentఐటీ కంపెనీలు యువతతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి.. కేంద్రం కార్మిక చట్టాలను నిర్మూలిస్తోంది: ఆర్.నారాయణ మూర్తి కీలక...

ఐటీ కంపెనీలు యువతతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి.. కేంద్రం కార్మిక చట్టాలను నిర్మూలిస్తోంది: ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు

‘హుషారు 2’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఐటీ రంగాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ కంపెనీలు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా యువతతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని అన్నారు. కేంద్రం కార్మిక చట్టాలను నిర్మూలిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యపై ఆలోచింపజేసే సందేశంతో తెరకెక్కిన ‘హుషారు 2’ గొప్ప విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments