వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల.. త్రివిక్రమ్ స్టైల్ లో కవిత్వం చెప్పారు. దానికి త్రివిక్రమ్ తనదైన శైలిలో పంచ్‌లు, కౌంటర్లు వేశారు. సుమ – త్రివిక్రమ్ మధ్య సాగిన ఈ ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంటోంది.
యాంకర్ సుమపై త్రివిక్రమ్ మార్క్ పంచ్‌లు.. ‘ఆదర్శ కుటుంబం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు
RELATED ARTICLES


