HomeRasi Phalaluరాశిఫలాలు 27 అక్టోబర్ 2026: సిద్ధి యోగం ప్రభావంతో కన్య సహా ఈ 5 రాశుల...

రాశిఫలాలు 27 అక్టోబర్ 2026: సిద్ధి యోగం ప్రభావంతో కన్య సహా ఈ 5 రాశుల వారి పనుల్లో పురోగతి సాధ్యమేనా?

రాశిఫలాలు 27 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సిద్ధి, వసుమాన్ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది హనుమంతునికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో కన్య సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఆంజనేయుని అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి కష్టాల నుంచి విముక్తి లభించొచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments