Holidays Declared For Schools In Kakinada Konaseema Districts: ఆంధ్రప్రదేశ్‌కు ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. తుఫాన్ హెచ్చిరకలతో ముందస్తు జాగ్రత్తగా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం, బుధవారం అధికారులు సెలవులు ప్రకటించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AP School Holidays: ఆంధ్రప్రదేశ్‌కు ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
RELATED ARTICLES


