HomeAndhra PradeshCyclone Arnab Updates: ఏపీవైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్,...

Cyclone Arnab Updates: ఏపీవైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Cyclone Arnab Updates: ఏపీవైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Cyclone Arnab Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారింది.. అర్నబ్‌‌గా నామకరణం చేశారు. ఈ నెల 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని.. గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments