Rc17 Update: రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘RC 17’ అప్డేట్ వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ‘418’ సినిమా సక్సెస్ మీట్లో ఆయన పూజా సెర్మనీ డేట్ రివీల్ చేశారు. ఒక్కసారి షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఫుల్ పేస్ లో వెళ్తుందని అన్నారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ram Charan: ‘RC 17’ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ‘రామ్ చరణ్ – సుకుమార్’ సినిమాకి పూజ ఎప్పుడంటే?
RELATED ARTICLES


