Upasana Konidela Speech: యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవంలో ఉపాసన కామినేని కొణిదెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమ ఆత్మవిశ్వాసాన్ని, సేవా నిరతిని కొనియాడారు. స్వార్థంతో ఇతర మహిళలను అణగదొక్కాలని చూసే స్త్రీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక మహిళ కన్నీళ్లు మరొకరికి గెలుపు కాకూడదని, ప్రతి ఒక్కరూ పరస్పరం సహాయ పడితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఉపాసన స్పష్టం చేశారు.
Upasana: ‘ఇదే నా వార్నింగ్.. మీ ఎదుగుదల కోసం మరో మహిళను అణగదొక్కకండి’.. ఉపాసన కొణిదెల కీలక వ్యాఖ్యలు
RELATED ARTICLES


